Explore India onefivenine
       Vemali

Vemali Map     
EDIT Map     Add Your House
Mandal Name : Gajapathinagaram
District : Vizianagaram
State : Andhra Pradesh
Region : Andhra
Language : Telugu
Current Time 02:00 PM
Date: Friday , Jan 20,2017 (IST)
Time zone: IST (UTC+5:30)
Elevation / Altitude: 72 meters. Above Seal level
Telephone Code / Std Code: 08965

Assembly constituency : Srisailam assembly constituency
Assembly MLA : Budda Raja Sekhara Reddy
Lok Sabha constituency : Hindupur parliamentary constituency
Parliament MP : Kristappa Nimmala
Serpanch Name :
Pin Code : 535270
Post Office Name : Gajapathinagaram
correct Pin Code,if wrong

Vemali current Weather     
Current Temperature is 24 °C

Humidity: 40%
Wind : From North at 2 kph
observeed on Fri Time: 13:57:11
Vemali Weather Forecast for Next 3 days
Saturday                    
clear
15°C to 33°C
Sunday                    
clear
16°C to 34°C
Monday                    
clear
16°C to 34°C
Edit below overview about Vemali

OverView of Vemali

                           వేమలి గ్రామం అనేది విజయనగరం జిల్లా, గజపతినగరం మడలం లో ఒక మారుమూల కు గ్రామం. గ్రామంలో  2004 సం. వరకు 5 తరగతి వరకు మాత్రమే పాఠశాలలో చెప్పెవారు. అంతవరకు గ్రామానికి ఇంచుమించుగా 8 కి.మీ. దూరంలో ఎం. లింగాలవలస అనే గ్రామం మీదుగా భైరీపురం అనే గ్రామంలో 10 తరగతి వరకు చదువుకోవడానికి నడుచుకొని వెల్లవలసి వచ్చేది, నడుచుకొని వెల్లే త్రోవ చాలా అధ్వాన్నంగా ఉండేది. రాల్లు, రప్పలు, తుప్పలు, తోటలు, గెడ్డలు, లోయలుతో పాటు అడవులతో కూడుకొని చాలా భయానకరంగా ఉండేది. శీతాకాల సమయంలో (అనగా దసరా శలవుల నుండి సంక్రాంతి శలవుల వరకు) పాఠశాల నుండి ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోవడం వలన జంతువులు మరియు విష జంతువుల భయం  వలన వేమలి గ్రామ విద్యార్ధులకు చివరి పీరియడ్ ను  మినహాయించి ముందుగానే(45నిమషాల నుండి 1 గంట) పాఠశాల నుండి వెల్లిపోమని చెప్పేవారు (ప్రాధానోపాధ్యాయులు).  వర్షా కాలంలో గెడ్డలు, వాగుల వలన పాఠశాలకు గైర్హాజరు అయ్యే పరిస్తితులుండేవి. ఒక్కొక్కసారి పాఠశాల నుండి ఇంటికి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో వర్షానికి చిక్కిపోయేవారు. సమయంలో ఇంటిదగ్గర తల్లిదండ్రులు తమ తమ పిల్లల రాక కోసం ఎంతో భయ భ్రాంతులతో  ఎదురుచూసేవారు. కనీసం సైకిల్ పోవుటకు కూడా సరైన మార్గమే ఆ సమయంలో లేదు. కొలనులు, చెరువులు లోంచి బురదతో కూడుకున్న ఎగుడుదిగుడుల త్రోవ వెంబడి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఇంటికి చేరుకోవలసి వచ్చేది. 
                              10 తరగతి పూర్తైన తరువాత  పైన ఉన్నత విద్య కోసం భైరీపురం మీదుగా గరివిడి (20 కి.మీ.), లేదా అంతే అధ్వాన్నంగా ఉన్న ముచ్చెర్ల మీదుగా గజపతినగరం (15 కి.మీ) వెల్లవలసి వచ్చేది.
                         అటువంటి కాలంలో వేమలి గ్రామనికి సర్పంచ్ అయిన శ్రీ బైరెడ్డి అప్పల నాయుడు గారు(2001-2006) వేమలి గ్రామం నుండి లింగాలవలస గ్రామానికి అప్పటి తెలుగుదేశం పార్టి హయాం లో పనికి ఆహారపథకం ద్వారా రహదారిని (రోడ్డు) నిర్మించడం జరిగినది. అప్పటితో త్రోవకు మోక్షం వచ్చినట్లైంది. సమయంలో పనికి ఆహారపథకం లో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ ఒక్కొక్క కూలీ కి 2 నుండి 5 కిలోల బియ్యం మాత్రమే  ఇచ్చేవారు. కానీ వేమలి గ్రామ సర్పంచ్ బైరెడ్డి అప్పల నాయుడు మాత్రం ఒక్కొక్క కూలీకి 10-15 కిలోల బియ్యం ఇచ్చేవారు. ఈవిధంగా చేయడం జిల్లలోనే కాదు రాష్త్రంలోనే ఆదర్శం అయ్యారు.  ఇది మెచ్చుకొని జిల్లాకలెక్టర్ వేమలి గ్రామాన్ని సందర్శించారు. తరువాత అప్పటి ముఖ్యమంత్రి  శ్రీ నారా చంద్రబాబు  నాయుడు కూడా వేమలి గ్రామన్ని సందర్శించుటకు వచ్చి అప్పుడు మహిళా జన్మ భూమి కార్యక్రమం ను వేమలి గ్రామంలోనే సర్పంచ్ బైరెడ్డి అప్పల నాయుడు గారి అధ్వర్యలో నిర్వహించడం జరిగినది. దీనితో పాటు ఈక్రింది కార్యక్రమాలను వేమలి గ్రామ సర్పంచ్ బైరెడ్డి అప్పలనాయుడు గారి అధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.
1. అప్పటి ప్రాథమిక పాఠశాల(5 తరగతి వరకు)ను ప్రాథమికోన్నత పాఠసాలగా(7 తరగతి వరకు) పునరుద్ధరించారు.
2. అప్పట్లో గజపతినగరం మండలంలో 10 తరగతిలో మంచి పతిభ కనబరచిన సుంకరి యశోద కృష్ణ (వేమలి గ్రామమే) అనే విధ్యార్ధి కి సర్పంచ్ ముఖ్యమంత్రి చేతులమీదుగా కొంత నగదును బహుమతి గా ఇవ్వడం జరిగినది.
3. రోడ్డుకు కావలిసిన నిధులను మంజూరు చేశారు.
4. వేమలి గ్రామం నుండి ముచ్చెర్ల గ్రామానికి తారు రోడ్డు ను మంజూరు చేశారు. ( రోడ్డు ఇప్పటికీ2011,ఆగష్టు నిర్మించడం జరగలేదు).
5. వేమలి గ్రామనికి 100 గృహాలను  మంజూరు చేశారు.
6. వేమలి గ్రామాన్ని 2 భాగాలుగా విడదీస్తున్న వాగు ను నిర్ములించుటకు కావలిసిన నిధులను మంజూరు చేయడం జరిగినది.
         ముఖ్యమంత్రి గారు హాజరైన ఈ కార్యక్రమానికి ఈ క్రింది ప్రముఖులు హాజరైనారు.
 అశోక గజపతి రాజు,
ఎర్రన్నాయుడు,
పడాలా అరుణ,
కలెక్టర్ - హరిప్రీత్ సింఘ్,
నోడల్ ఆఫీసర్ - సుభోస్ చంద్రబోస్,
జిల్లా స్త్రీ సంక్షేమ శేఖ డైరెక్టర్ - ఉషా రాణి   
                   ఇవన్నీ చేసి మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన తరువాతి ఎలక్షన్ లో పోటీ చేయకుండా ఎదుటి వ్యక్తికి (బైరెడ్డి శ్రీను వాస రావు) ఏకగ్రీవంగా సర్పంచ్ పదవిని వదులుకోవలసి వచ్చింది.
                 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అదే సర్పంచ్ బైరెడ్డి శ్రీనువాస రావు గ్రామంలో అనేక నిధులను కాంగ్రెస్ పార్టి అండదండలతో మంత్రిగారైన  బొత్స సత్యనారయణ  సపోర్ట్ తో తన స్వప్రయోజనాలకు ఉపయొగించుకొని ఆర్ధికంగా అంతకంతకు పురోభివౄద్ధి చెందుతున్నాడు.
  ఈయన అవినీతి అక్రమాలను గ్రామ ప్రజలందరికి తెలియజేసి బయటపెట్టడంతో  క్రింది విషయాలు  బయటికొచ్చాయి.
1. ఇందిరమ్మ గృహాలను  ఒకే ఇంటికి 2, 3 గ్రాంట్లు మంజూరు చేసుకొని తనకోసమే వినియొగించుకోవడం.
2. ఉపాధి హామీ పథకం లొ కూలీలతో కాకుండా యంత్రాలతో పని చేయించడం,
3. పనిచేయని కూలీల పేరు మీద నిధులను విత్ డ్రా చేసి తన సొంతానికే  వినియోగించుకోవడం.
4. పనులు చేయకుండానే చేసినట్లు చూపించి నిధులను డ్రా చేయడం. 
5. పనులలో కనీస నాణ్యతను చూపించకపోవడం.
                     పైవన్నీ బయటపెట్టడంతో  చివరకు ఒకసారి ఎటువంటి కారణం లేకుండానే అంబుడ్స్ మన్ కోర్టు  ఆవరణలొ  బైరెడ్డి స్రీను వాస రావు బైరెడ్డి అప్పల నాయుడుని హత్యాయత్నం చేయడం జరిగినది.
  కానీ తెలివిగా చాకచక్యంతో తప్పించుకొని బైరెడ్డి అప్పల నాయుడు ప్రాజా జీఅవితం ను గడపుతున్నారు.
 

Edit below overview about Vemali

                      About Vemali


Vemali is a Village in Gajapathinagaram Mandal in Vizianagaram District of Andhra Pradesh State, India. It belongs to Andhra region . It is located 24 KM towards North from District head quarters Vizianagaram. 10 KM from Gajapatinagaram. 622 KM from State capital Hyderabad

Vemali Pin code is 535270 and postal head office is Gajapathinagaram .

Chellapuram ( 2 KM ) , Mutcherla ( 3 KM ) , M.lingalavalasa ( 4 KM ) , Kondagandredu ( 4 KM ) , M.kothavalasa ( 4 KM ) are the nearby Villages to Vemali. Vemali is surrounded by Gajapathinagaram Mandal towards west , Gurla Mandal towards South , Merakamudidam Mandal towards North , Garividi Mandal towards East .

Vizianagaram , Rajam , Bobbili , Salur are the near by Cities to Vemali.

Demographics of Vemali

Telugu is the Local Language here. Total population of Vemali is 1132 .Males are 548 and Females are 584 living in 254 Houses. Total area of Vemali is 511 hectares.

Politics in Vemali

INC , YSRCP , TDP , YSRC are the major political parties in this area.

Polling Stations /Booths near Vemali

1)Srisailam
2)Srisailam
3)Sripati Rao Peta
4)Srisailam
5)Sunnipenta

HOW TO REACH Vemali

By Road

Vizianagaram is the Nearest Town to Vemali. Vizianagaram is 36 km from Vemali. Road connectivity is there from Vizianagaram to Vemali.

By Rail

Gajapatinagaram Rail Way Station is the very nearby railway stations to Vemali. Also you can consider railway Stations from Near By town Vizianagaram. Vizianagram Jn Rail Way Station , Nellimaria Rail Way Station are the railway Stations near to Vizianagaram. You can reach from Vizianagaram to Vemali by road after . How ever Vishakapatnam Rail Way Station is major railway station 74 KM near to Vemali

By Bus

Gajapathinagaram APSRTC Bus Station , Manapuram APSRTC Bus Station , Garividi APSRTC Bus Station are the nearby by Bus Stations to Vemali .APSRTC runs Number of busses from major cities to here.

Colleges near Vemali

Nekkanti Agricultural Polytechnic College
Address :
Government Junior College,gurla
Address : Opposite Indian Oil Petrol Bunk, main Road
Bhaskara Institute Of Pharmacy
Address : Bhaskara Institute Of Pharmacy Komatipalli Bobbili
Sssr College
Address :
Srinivasa Junior College
Address :

Schools in Vemali

Mpups Vemali
Address : vemali , gajapathinagaram , vizianagaram , Andhra Pradesh . PIN- 535270 , Post - Gajapathinagaram

   Bus Stops in Vemali,Gajapathinagaram

Gajapathinagaram Bus Complex


Gajapatinagaram; Andhra Pradesh 535270; India
11.0 KM distance      Detail

Bondapalli Bus Stop


Jeypore-Vizianagaram Rd; Bondapalli; Andhra Pradesh 535260; India
12.7 KM distance      Detail

Bondapalli Main Bus Stop


Jeypore-Vizianagaram Rd; Bondapalli; Andhra Pradesh 535260; India
12.7 KM distance      Detail

Meesalapeta Bus Stop


Meesalapeta; Andhra Pradesh 535580; India
13.8 KM distance      Detail

Konisa Junction Bus Stop


Mentada Rd; Andhra Pradesh 535270; India
15.3 KM distance      Detail

more ..

   ATMs in Vemali,Gajapathinagaram

State Bank of India ATM


Gajapatinagaram; Andhra Pradesh; India
11.1 KM distance      CashStatus

Axis Bank ATM


Opposite to Shreeram Kalyan Mandapam; Garividi - Cheepurupalli Rd; Sri Ram Nagar; Garividi; Andhra Pradesh 535101; India
15.3 KM distance      CashStatus

State Bank of India ATM


Shreeram Kalyana Mandapam; Garividi - Cheepurupalli Rd; Sri Ram Nagar; Garividi; Andhra Pradesh 535101; India
15.3 KM distance      CashStatus

more ..

   Cinema Theaters in Vemali,Gajapathinagaram

Gangaraju Kalamandir


Gajapatinagaram; Andhra Pradesh 535270; India
10.8 KM distance      Detail

Venkateshwara Cinema Hall


Jeypore-Vizianagaram Rd; Gajapatinagaram; Andhra Pradesh 535270; India
10.9 KM distance      Detail

Surya Deluxe Cinema Theatre


Gajapatinagaram; Andhra Pradesh 535270; India
11.1 KM distance      Detail

jai bharat theatre


Vizianagaram; Andhra Pradesh 535217; India
17.9 KM distance      Detail

Vamsi Vishnu Theatre


Lecturers Colony; Anjaneyapuram; Andhra Pradesh 535128; India
18.2 KM distance      Detail

more ..

   Temples in Vemali,Gajapathinagaram

Ramalaya Temple


Jinnam; Andhra Pradesh 535270; India
4.0 KM distance      Detail

Sri Venkateshwara Temple


Jinnam; Andhra Pradesh 535270; India
4.2 KM distance      Detail

SRI SRI SRI RAJA RAJESWARI ALAYAM


Garbham Rd; Garbham; Andhra Pradesh 535102; India
7.9 KM distance      Detail

Sri Jagannadha Swamy temple


Garbham; Andhra Pradesh 535102; India
8.1 KM distance      Detail

Ramalayam


Gottipalli; Garbham; Andhra Pradesh 535102; India
8.3 KM distance      Detail

more ..

   Hotels ,Lodges in Vemali,Gajapathinagaram

venkatesh house


Garbham; Andhra Pradesh 535102; India
8.2 KM distance      Detail

TADDE VENUGOPALA RAO HOUSE


Garbham; Andhra Pradesh 535102; India
8.2 KM distance      Detail

potnuru satyam hotel


Marupalli; Andhra Pradesh 535270; India
10.3 KM distance      Detail

Kasulu Hotel


Marupalli; Andhra Pradesh 535270; India
10.3 KM distance      Detail

Pentaiah Hotel


Jeypore-Vizianagaram Rd; Marupalli; Andhra Pradesh 535270; India
10.3 KM distance      Detail

more ..

   Hospitals in Vemali,Gajapathinagaram

Apollo Pharmacy


Shop No2;Opp Sri Ram Kalyana mandapam; main Road; Garividi;Vizainagaram;535101.; Vizianagaram; Andhra Pradesh 535101; India
8.8 KM distance      Detail

Government Hospital


Gajapatinagaram; Andhra Pradesh 535270; India
10.9 KM distance      Detail

Sri Srinivasa Medical & General Store


Gajapatinagaram; Andhra Pradesh; India
10.9 KM distance      Detail

Life Line Medical & General Stores


Near Co-operative Bank;NH-26;; Gajapatinagaram; Andhra Pradesh 535270; India
11.0 KM distance      Detail

Company Hospital


Sri Ram Nagar; Garividi; Andhra Pradesh 535101; India
14.8 KM distance      Detail

more ..

   Petrol Bunks in Vemali,Gajapathinagaram

Indian Oil Petrol Pump


Garbham; Andhra Pradesh 535102; India
8.7 KM distance      Detail

HP PETROL PUMP - SREE MAHALAKSHMI FUEL STATION


HPC Dealers Survey NO. 314/1; Village Garbham Merakamudidam Mandalam; Visakhapatnam; Andhra Pradesh 535102; India
9.5 KM distance      Detail

HP Petrol Bunk


D.NO. 155/13 Madhup0adu Village Gajapathinagarm; Visakhapatnam; Andhra Pradesh 535270; India
10.6 KM distance      Detail

Jeypore-Vizianagaram Road


Jeypore-Vizianagaram Rd; M.Venkatapuram; Andhra Pradesh 535270; India
11.8 KM distance      Detail

INDIAN OIL PETROL BUNK;SRI VENKATESWARA FILLING STATION


SY NO 252/37; PENUBARTHI; penubarthi village; Cheepurupalli - Nellimarla Rd; Garividi; Andhra Pradesh 535101; India
13.1 KM distance      Detail

more ..

   Colleges in Vemali,Gajapathinagaram

St Theressa Institute of Engineering and Technology


Garividi; Andhra Pradesh 535101; India
14.3 KM distance      Detail

Sriram Junior College


Cheepurupalli; Andhra Pradesh 535128; India
16.5 KM distance      Detail

college of arts and science


Thomas Pet; Nellimarla; Andhra Pradesh 535217; India
18.7 KM distance      Detail

Sri Sivani Institute of Technology


Chilakapalem Junction;Etcherla; Srikakulum; Andhra Pradesh 532410; India
20.9 KM distance      Detail

JNTUK University


Vizianagaram; Andhra Pradesh 535003; India
21.4 KM distance      Detail

more ..

   Schools in Vemali,Gajapathinagaram

zph school garbham


Garbham Rd; Garbham; Andhra Pradesh 535102; India
8.3 KM distance      Detail

ZP High School; Dattirajeru


Venkatakrishnaraja Puram; Andhra Pradesh 535102; India
8.9 KM distance      Detail

zphs garbham


Garbham Rd; Garbham; Andhra Pradesh 535102; India
9.0 KM distance      Detail

AP Model School Garbham


Gottipalli; Garbham; Andhra Pradesh 535102; India
9.0 KM distance      Detail

govt. primary school


Vizianagaram; Andhra Pradesh 535270; India
9.6 KM distance      Detail
more ..

About Vemali & History

How to reach Vemali

Tourist Places Near By Vemali

Schools in Vemali

Colleges in Vemali

Temperature & weather of Vemali

places in Vemali


Vemali photos

More Information

Village Talk
Post News or Events about this Village
  Refer friends to this Village
Please Provide Your Batch Details
Your Joining Year:
Your Leaving Year:
Join this Village


Near Cities
Vizianagaram  25 KM near     
Rajam  33 KM near     
Bobbili  34 KM near     
Salur  35 KM near     
Near By Taluks
Dattirajeru  9 KM near     
Gajapathinagaram  10 KM near     
Gurla  10 KM near     
Merakamudidam  12 KM near     
Near By Air Ports
Vishakhapatnam Airport   75 KM near     
Rajahmundry Airport   241 KM near     
Bhubaneswar Airport   371 KM near     
Vijayawada Airport   382 KM near     
Near By Tourist Places
Vizayanagaram   25 KM near     
Ananthagiri   65 KM near     
Araku Valley   65 KM near     
Simhachalam   73 KM near     
Visakhapatnam   81 KM near     
Near By Districts
Vizianagaram   23 KM near     
Srikakulam   56 KM near     
Visakhapatanam   78 KM near     
Koraput   104 KM near     
Near By RailWay Station
Chipurupalle Rail Way Station   17 KM near     
Vizianagram Jn Rail Way Station   24 KM near     

Post about Vemali Village .




All Rights Reserved 2013 onefivenine.com             Contact Us             About Us /             Privacy Policy