Explore India onefivenine
       Kommala

Edit OverView Of Kommala

OverView Of Kommala


At Kommala village God Sri Venugopala Swamy, Shivalayam, Sri Anjaneya Swamy, Potharaju temples there. Goddess Gangadevamma, Muthyalamma and other dieties temples there. There is one fortress (small gadi) situated. Around the fort the village is situated. There are two tanks by name Ganga Devamma and Chouta Cheruvu giving water for irrigation of paddy fileds.              

కొమ్మలకు దగ్గర్లోనే సూర్య నాయక్ తండా ఉన్నది ఇది 70 సంవత్సరాల క్రితమే ఏర్పడది ఎలా అంటే మొదటి సరిగా కొమ్మల పక్కన కట్టుకుంటే అక్కడ వరదలు రావడం తో మా ముత్తాత సూర్య నాయక్ అక్కడ్నుంచి ఇప్పుడునా స్థలం దగ్గరికి వచ్చారు ఆకాలం లో  చాల ఆస్తులు ఉండే  కానీ రాజకరులకు పన్నులు కట్టలేక పొలాలను రాజకరులే తీసుకున్నారు దానితోఎం చేయాలో తోచక వాళ్ళ కిందనే పనిచేవాడట  కొన్ని సంవత్సరాల తరువాత నేను వాళ్ళ కిదా పని చేయటం ఏమిటి అని తిరగ బడ్డాడుఅక్కడ నుంచిఈ తండా మండలం లొనే పెద్ద తండా గా ఉన్నది ఈ తాండకు అనుకోని 5 తాండలు ఉన్నాయ్ ఈ తండా సంప్రదాయ లు చాల ముచ్చటగా ఉంటాయి  ఇక్కడికి చుట్టుపక్కల ఉరివాళ్ళు కూడా చూడటానికి వస్తూఉంటారు  తాండకు 2 km దూరం లో మంగళ తండా ఉంది అక్కడ కొండలో అప్పుడు లక్ష్మి నర్సింహ స్వామి కొలువై ఉన్నాడు కానీ ఇప్పు డైన ఇక్కడి గిరిజనులు పోతుంటారు చాల అందంగా ఉంటది ఈ ప్లేస్ టూరిస్ట్ ప్యూపిల్ కి చాల నచ్చుతుంది దీనికి అనుకొనే ఒక గుట్ట ఉంది దాని మీద క్రిస్టియన్స్ ల దేవుడు ఉన్నాడు అక్కడికి చాలఅంది వస్తూఉంటారు ఇప్పుడు సూర్య నాయక్ తండా అంటే టూరిస్ట్ ప్లేస్ కి నిలయం అంటారు ఇక్కడున్నా పెద్దలు ఈ తండాలో 5 తండా వసూలు కలిసి దుర్గమ్మ గుడి కట్టించారు ఈ గుడి చెరువు గట్టుకు అనుకోని  ఉంట్టడి  దీనితో పటు వెల్లమ్మ  ,పెద్దమ్మ తల్లి గుళ్ళు ఉన్నాయ్.


written by guest

Kommala Home About Kommala & History

How to reach Kommala

Tourist Places Near By Kommala

Schools in Kommala

Colleges in Kommala

Temperature & weather of Kommala

places in Kommala


Kommala photos

More Information

Village Talk
Post News or Events about this Village







All Rights Reserved 2021 onefivenine.com             Contact Us             About Us /             Privacy Policy