Home | City Bus | Maps | Villages | Cities | Rail | Tourist Places | School | College | Pin Codes | Corona Cases Count |
Distance Calculator Bus Services IFSC Codes Trace Mobile Number Weather Search Place Trace IP Available Cash ATM/Banks Locate Polling Booth Report an Error contact People |

Current Corona Virus Infected Patients Count in Warangal District
City Name | District Name | Total Covid cases |
---|---|---|
Warangal Urban District | Warangal Urban | 23 |
Mulugu District | Mulugu | 2 |
Mahabubabad District | Mahabubabad | 1 |
Mandal Name : Nallikudur
District : Warangal
State : Telangana
Region : Telangana
Language : Telugu and Urdu
Current Time 10:42 AM
Date: Thursday , May 01,2025 (IST)
Time zone: IST (UTC+5:30)
Elevation / Altitude: 223 meters. Above Seal level
Telephone Code / Std Code: 08719
Assembly constituency : Mahabubabad assembly constituency
Assembly MLA : Dr. Murali Naik Bhukya
Lok Sabha constituency : Mahabubabad parliamentary constituency
Parliament MP : Kavitha Malothu
Serpanch Name :
Alternate Village Name : Rajulakothapalli , Rajulakothapally
Commodities Prices : Kesamudram Market / Mandi
OverView of Rajulakotha Palle
తెలంగాణా సహజ చలివేంద్రం ! ...తెల్లకొంగల పక్షితీర్థం“రాజుల కొత్తపల్లి” !
“రాజుల కొత్తపల్లి “గ్రామం అలనాటి “ఓరుగల్లు”సామ్రాజ్యంలో లేదా గతంలోని ‘వరంగల్’ జిల్లాలో వుంది. అలాగే ఒకనాటి “మానుకోట” మండలం నిజాం నవాబుల కాలంలోని తాలూకా కాగా నేడు ‘మహబూబాబాద్’ జిల్లా కేంద్రంగామార్చబడింది. అయితే ‘భద్రాచలం’ గమ్యస్థానంగాఅలనాటి ‘మానుకోట’ మీదుగా ప్రయాణం చేస్తూవుండిన నిజాంరాజవంశీయులు మార్గమధ్యంలో యిక్కడ మజిలీ చేస్తూవుండటం వల్ల ఈగ్రామానికి ‘రాజుల కొత్తపల్లి’గా పేరు వచ్చింది.
మూడు సహజ సిద్ధంగా ఏర్పడిన జలాశయాల మధ్యలో వున్న ఈ గ్రామం ఆరోజుల్లో ఓ సుప్రసిద్ధ చలివేంద్రంగారూపు దిద్దుకుంది. అందుకు నిదర్శనం...దుర్భర క్షామపరిస్థితుల్లో కూడా నిండుగా నిలిచివుండే ఇక్కడి జలాశయాలే ! ఆకారణంగానే ప్రతి ఏటా వేసవి కాల సమయంలో క్రమం తప్పకుండా ఓ ‘పక్షితీర్థం’ రూపు దిద్దుకుంటుంది. ఈ సందర్భంలో వేలాది తెల్లకొంగలెక్కడినుంచో యిక్కడికి వచ్చి చేరుతాయి. ఆ రకంగా వలస పక్షులు రాని సంవత్సరంలో వర్షాలు సరిగా కురువవనీ. చెరువులు మూడు కూడా ఎండిపోతాయనీ గ్రామస్తులు భావించేవారు. అదే నమ్మకం యిప్పడు కూడా కొనసాగుతూనే వుంది.
గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక నిలిచివున్న ‘కోటబురుజు’.గ్రామం మధ్యలో నేటికీ మార్పు అనేది లేకుండా నిలిచివున్న చావడి కేంద్రంలో ఆనాటి రాజకుటుంబీకులు బసచేస్తూవుండేవారు. వారి వెంటే ఎంతోమంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు హైదరాబాదు - భద్రాచల మధ్య ప్రాంతాల్లోనుంచి వచ్చియిక్కడే విశ్రాంతి తీసుకునే వారు. వారందరి కాపలా నిమిత్తం ప్రస్తుత గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక నేటికీ చెక్కు చెదరకుండా నిలిచివున్నఓ అతిపెద్ద ‘కోటబురుజు’ని ఈ గ్రామంలోని ప్రత్యేక ఆకర్షణగా భావించాల్సి వుంటుంది.
అలాగే గ్రామం వెలుపల ‘బోడగుట్ట’గా పిలువబడుతోన్న ఓ కొండపైన నిలిచివున్నశ్రీ వేణుగోపాలస్వామి మందిరంతో బాటుగా గ్రామం నడిబోడ్డులో కేవలం పలుగు రాళ్ళవరుసలతో నిర్మించబడిన ‘ఉడయవర్ల సన్నిధి‘ అనబడే ఓ అతి ప్రాచీన శ్రీమన్నారాయణస్వామి ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందాయి.
పైన తెలిపిన కారణాలవల్ల రాజుల కొత్తపల్లి గ్రామం ప్రముఖ శ్రీవైష్ణవ కుటుంబాలకి పుట్టినిల్లుగా మారింది. అతి పిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ఠ్ర ప్రభుత్వ ఆస్థానకవి పదవి నలంకరించిన మహాకవి కీ.శే.శ్రీ దాశరథి గారి మాతృవంశీయులు నేటికీ ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ‘అక్షర వాచస్పతి’ కీ,శే. శ్రీ దాశరథి రంగాచార్యవారు కూడా యిక్కడే కొన్నాళ్ళు చదువుకున్నారు. వారితో బాటుగా ప్రముఖ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలం, తిరుమల తిరుపతి దేవస్థానాల గుర్తింపు పొందిన కథా, నవలా, వ్యాస రచయితగా చాలాకాలంగా కొనసాగుతున్న నేను అంటే “చండేరీ నవల - మగధీర సినిమా” మూల కథకు చెందిన ‘యస్పీచారి’... కూడా ఈగ్రామంలోనే జన్మించినందుకు గర్వపడుతున్నాను.
మానాన్నగారు కీ,శే. శేషం రామానుజాచార్య. వారు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి ఆశీస్సులతో వారి శిష్య హరికథా ప్రవక్తగా రంగప్రవేశం చేసి మొదట నా తల్లి జన్మించిన భద్రాచల దివ్య పుణ్యక్షేత్రంలోనూ, ఆ తర్వాత వరంగల్, ఖమ్మంజిల్లాల్లోనూ ఎంతో ప్రసిద్ధిచెందారు. వారి కాలంలో యిక్కడ ఎంతో ప్రతిష్ఠమైన పండితారారాధనోత్సవాలు జరిగేవి. వాటికిఅనుగుణంగా సాగిన స్వామివారి గరుడసేవ ఊరేగింపు నేటికీ అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. రాజుల కొత్తపల్లి కి చెందిన ఆచార్య కుటుంబాల్లో శేషం, భాగవతుల, కందాడై, కండ్లకుంట, గోవర్ధనం, పులిజాలవంశాలు చాలా అభివృద్ధి చెందాయి, వారిలో తమ ఆశుకవిత్వంతో రాచరికాల్ని మెప్పించిన కందాడై శఠగోపాలాచార్య, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణ డాక్టర్.కండ్లకుంట వేంకటాచార్య ఈగ్రామ ప్రతిష్ఠను యినుమడింప చేసారు.
ఏమయినప్పటికీ నవ్య తెలంగాణా రాష్ఠ్రo లోని చారిత్రిక యుగానికి చెందిన వెలుగు చూడని మాననీయ స్థలాల్లో ఒకటిగా ‘రాజుల కొత్తపల్లి’ గ్రామాన్ని పరిగణించాలి. అంచనాలు వేయలేని అటవిక సంపదా, అపారమైన సహజ జలవనరులూ గ్రామానికి ప్రకృతి ప్రసాదించిన వరాలు ! దిక్చక్రాన్ని తాకుతున్నట్లుగా విస్తరించిన వరి పొలాలూ, కమనీయ దృశ్యాలతో కనువిందుచేసే మెరకతోటలూ, చింతతోపులూ ఈ గ్రామస్థుల అనితర కృషి నిదర్శనాలుగాభావించాల్సివుంటుంది.
Edit below overview about Rajulakotha Palle
Bukleru River
Munneru River
About Rajulakotha Palle
Rajulakotha Palle is a Village in Nallikudur Mandal in Warangal District of Telangana State, India. It belongs to Telangana region . It is located 54 KM towards South from District head quarters Warangal. 3 KM from Nellikudur.
Sriramgiri ( 3 KM ) , Chinnanagaram ( 3 KM ) , Nainala ( 3 KM ) , Chinnamupparam ( 4 KM ) , Inugurthy ( 6 KM ) are the nearby Villages to Rajulakotha Palle. Rajulakotha Palle is surrounded by Kesamudram Mandal towards East , Thorrur Mandal towards west , Narsimhulapet Mandal towards South , Nekkonda Mandal towards North .
Warangal , Khammam , Yellandu , Suryapet are the near by Cities to Rajulakotha Palle.
Rajulakothapalle 2011 Census Details
Rajulakotha Palle Local Language is Telugu. Rajulakothapalle Village Total population is 2767 and number of houses are 767. Female Population is 51.3%. Village literacy rate is 49.4% and the Female Literacy rate is 20.3%.
Population
Census Parameter | Census Data |
Total Population | 2767 |
Total No of Houses | 767 |
Female Population % | 51.3 % ( 1419) |
Total Literacy rate % | 49.4 % ( 1367) |
Female Literacy rate | 20.3 % ( 563) |
Scheduled Tribes Population % | 7.2 % ( 199) |
Scheduled Caste Population % | 18.5 % ( 512) |
Working Population % | 51.4 % |
Child(0 -6) Population by 2011 | 261 |
Girl Child(0 -6) Population % by 2011 | 50.6 % ( 132) |
Rajulakothapalle Census More Deatils.
Politics in Rajulakotha Palle
TDP , TRS , JP , INC are the major political parties in this area.Polling Stations /Booths near Rajulakotha Palle
1)Rajan Pelly2)Rajulakotha Pelly
3)Ponugondu
4)Rathiram Thanda H/o Nellikudur
5)Naikpelly
HOW TO REACH Rajulakotha Palle
By Road
Warangal is the Nearest Town to Rajulakotha Palle. Warangal is 79 km from Rajulakotha Palle. Road connectivity is there from Warangal to Rajulakotha Palle.By Rail
There is no railway station near to Rajulakotha Palle in less than 10 km. How ever there are railway Stations from Near By town Warangal. are the railway Stations near to Warangal. You can reach from Warangal to Rajulakotha Palle by road after .Pincodes near Rajulakotha Palle
506368 ( Nallikaddur ) , 506112 ( Kesamudram ) , 506324 ( Dantalapalli )Colleges near Rajulakotha Palle
Sri Vivekandha Degree CollegeSchools near Rajulakotha Palle
Kgbv NellikuduruGovt Health Centers near Rajulakotha Palle
1) SubCentre, Rajula Kothapally , 4-117 , BC.COLONY , G.P.OFFICE2) SubCentre, Nainala , , MAINROAD , KANKAMAIAH COLONY
3) SubCentre, Sriramgiri , 2-55/1 , KUMMARI BAZAR , NEAR OLD G.P. OFFICE
Sub Villages in Rajulakotha Palle
Petrol Bunks in Rajulakotha Palle,Nallikudur
Indian Oil Petrol Pump
Gundal - Yellandu Rd; Nellikuduru; Telangana 506368; India
6.0 KM distance Detail
Bharath Petrol Pump
Gundal - Yellandu Rd; Nellikuduru; Telangana 506368; India
6.2 KM distance Detail
Madhumeghafillingstation
madhumegha filling station; nellikudur; Warangal; Telangana; India
6.2 KM distance Detail
more ..
Electronic Shops in Rajulakotha Palle,Nallikudur
RRT DJ suresh mix studio
Village RathiRam thanda; Mahabubabad - Thorrur Rd; Telangana 506163; India
5.8 KM distance Detail
Super Markets in Rajulakotha Palle,Nallikudur
Jagan Kiranam
Tharasingh Bavi Thanda Rd; Rajulakothapalli; Telangana 506368; India
3.1 KM distance Detail
Local Parks in Rajulakotha Palle,Nallikudur
HariHara Gardens
Mahabubabad - Kesamudram Rd; Kesamudram; Telangana 506112; India
13.4 KM distance Detail
Police Stations near Rajulakotha Palle,Nallikudur
Police Station
Narsimhulapet Mandal;; Narsimhulapet; Telangana 506324; India
13.8 KM distance Detail
How to reach Rajulakotha Palle
Tourist Places Near By Rajulakotha Palle
Schools in Rajulakotha Palle
Colleges in Rajulakotha Palle
Temperature & weather of Rajulakotha Palle
places in Rajulakotha Palle
Rajulakotha Palle photos
More Information
Village Talk
Post News or Events about this Village
Warangal 53 KM near
Khammam 62 KM near
Yellandu 62 KM near
Suryapet 64 KM near
Nallikudur 3 KM near
Kesamudram 14 KM near
Thorrur 15 KM near
Narsimhulapet 16 KM near
Rajiv Gandhi International Airport 169 KM near
Vijayawada Airport 180 KM near
Rajahmundry Airport 248 KM near
Nanded Airport 352 KM near
Warangal 51 KM near
Khammam 62 KM near
Medaram 101 KM near
Nagarjunakonda 112 KM near
Bhadrachalam 129 KM near
Warangal 52 KM near
Khammam 62 KM near
Nalgonda 96 KM near
Karimnagar 128 KM near
Kesamudram Rail Way Station 14 KM near
Nekonda Rail Way Station 21 KM near