Explore India onefivenine
       Siripura
          Telangana >> Rangareddi >> Marpally

Edit OverView Of Siripura

OverView Of Siripura


స్తలపురణము -సిరిపురము వికారాబాద్ కు 30కిమి దూరమున వాయువ్య ములకుSiripuram అనే గ్రామము గలదు .5000ఝనబ గల ఎచట అన్ని వర్ణముల వారు యున్ద్హురు విరి వ్రుత్హి వ్యవసాయమే ఆధారముగా గలిగి పంటలు పందిచుటలో గొప్ప నిపుణులు గలరు .రెడ్డి కుటుంబములు గలవు విరి పూర్వులు మర్రిగూడ నుండి వేల్మేలు గ్రామములో నివసిన్చ్చుచున్దిరి .అచట వారికీ అనుకూలంగా లేనందున మర్రి గూడా నుండి వెల్మెల గ్రామంలో నివసిన్చ్చుచున్దిరి .ఈ కుటుంబము నుండి ధర్మారెడ్డి -ధర్మపత్ని బుచ్చంమతో సిరిపురం గ్రామమునకు వచ్చి ఎచ్చట అనుకూలంగా యున్నదని నివాసము చేయుటకు నిర్నీన్చిరి.వెల్మెల గ్రామము వదిలి శిరిపురంలో నివాసము చేసుకొని యుండిరి .వల్మేలలో తమ కుతుంబం నకు గల వంటసమనుతో సహా వ్యవసాయమే పనిముట్లు బండిపై వేసుకొని సిరిపురంనకు వచ్చుచుండిరి .దారిలో బండల గంగారం ,మండలం "కొండాపురం ,జిల్లా మెదక్ .దానికి రెండు కిలో మీటర్ల దురాన పాత గంగారం అని వున్నది .ఎచ్చట నుండి దండు బట ఆకలమున వున్నట్లు తెలుస్తున్నది .ఆ ప్రాంతము మామిడితోటలు ఇతర చెట్లచే చల్లని వాతావరణము వున్నంద్హున అక్కడ బండ్లను వదిలి విశ్రాంతి కొంతసేపు తీసుకోని తిరిగి ప్రయాణమునకు సిధ్హముకగ బండ్లను ఎడ్లు గుంజడం కష్టతరముగా వుంది కధల లేవు .అందరికి వినవచ్చినతులుగా నను విరబద్రుడు మీతో తీసుకెల్లండి అన్నట్లు ధ్వని రాగానే అందరు ఆచర్యపడి ఓ విరబద్ర మేము గ్రామమునకు పూయిన్ తరువాత అందరితో ఆలోచించి తిసుకుపోగాలవని తెలుపగా బండ్లు కదిలినవి ి. చాల సంతోషము చేత సిరిపురము వెడలి అక్కడయున్న గ్రామస్తులందరికీ తెలిపిరి .గ్రమస్తులన్ధరుఒప్పుకొని వ్రుధంగా వద్హయ్ములతో బజనలతో గంగరమునకు వెళ్లి అచట ఉన్న విరబద్ర స్వామితో పటు పదిరెండు స్తంబాలను నేక్కిన్చ్చుకొని సిరిపురము వచ్చి గ్రామమున ఈశాన్య బాగామునంద్హు మందిరము నిర్మాణము చేసి విరబద్ర స్వామిని ప్రతిష్టించి పూజలు చేసిరి .అక్కడి నుండి స్వామి వారి మహోస్తావము బక్తుల కోరికలు నెరవేర్చట ఏది కోరిన అది తీర్చట జరుగుతున్నద్హున అనేక భక్తులు స్వామి వారిని కోలుచుకోనుతకు పలు ప్రాంతాలనుండి వచ్చుచుండిరి


written by rajusrp

Siripura Home About Siripura & History

How to reach Siripura

Tourist Places Near By Siripura

Schools in Siripura

Colleges in Siripura

Temperature & weather of Siripura

places in Siripura


Siripura photos

More Information

Village Talk
Post News or Events about this Village







All Rights Reserved 2021 onefivenine.com             Contact Us             About Us /             Privacy Policy