Explore India onefivenine
       Ravalkole
          Telangana >> Rangareddi >> Medchal

Edit OverView Of Ravalkole

OverView Of Ravalkole


In Ravalkole many Temples are there:- Lord Venkateswara Swamy Temple, Shivalayam At Bu stop, hanuman temple is there in middle of the Village, Kala Bhaiarava Swamy Temple, One more Kala Bhairava Temple at Bhairava Gutta, Prasanna Venkateshwara Swamy Temple At Jayadarsini Township, Ramalingeswara Swamy Temple, Pochamma Temple, Durga Temple, Seven Temples at Village Entrance also there many ventures and Companies are there.

మేడ్చల్ మండలంలో అతిపెద్ద గ్రామపంచాయతీ, ఇక్కడ నివసించే జనాభా కూడా చాలా ఎక్కువ ఈ గ్రామానికి ఉండేటువంటి చుట్టూ ఉన్న కంపెనీల్లో పనిచేసే కార్మికుల సంఖ్య ఎక్కువ, రోజురోజుకు వ్యవసాయం చేసే వాళ్ల సంఖ్య తగ్గుతుంది, వెంచర్లు, ప్లాట్లు సంఖ్య పెరుగుతుంది, ఈ గ్రామంలో నివసించే యువతకు గ్రామంలో ఉద్యోగ అవకాశాలు లేక బయట గ్రామాల మీద ఆధారపడి ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు గాని ఈ గ్రామాన్ని సరిగ్గా పట్టించుకోక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇప్పటికీ గ్రామానికి సాంక్షన్ అయినటువంటి ప్రధాన రహదారి వేయకుండా ఉన్నారు.


written by guest

Ravalkole Home About Ravalkole & History

How to reach Ravalkole

Tourist Places Near By Ravalkole

Schools in Ravalkole

Colleges in Ravalkole

Temperature & weather of Ravalkole

places in Ravalkole


Ravalkole photos

More Information

Village Talk
Post News or Events about this Village







All Rights Reserved 2021 onefivenine.com             Contact Us             About Us /             Privacy Policy