Explore India onefivenine
       Murikipudi

Edit OverView Of Murikipudi

OverView Of Murikipudi


The original name of MURIKIPUDI is MUKTHIPUDI, and previous day's this land ruled by reddirajulu by the campital of kodaveedu.



ఈ గ్రామాన్ని ముక్తిపురి అని, దక్షణ కాశీ అని పిలుస్తారు.ఇప్పుడు మురికిపూడి యను గ్రామము గల ప్రాంతము పూర్యము ఘోరారణ్యము. అందు ఋషులు కొందరు ముక్తిని గోరి సాంబశివుని గూర్చి తపస్సు మొనర్చిరి.వారి భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షం అయినాడు. లింగారూపధారి అయిన మహేశ్వరుని ఋషులు మలేశ్వరస్వామిగా ప్రతిష్ఠించిరి.ముక్తికాంతాభిలాషులు అయిన మహర్షులచే ప్రతిష్ఠంచబడినందున అది ముక్తి పురియనియు,కాలక్రమమున మురికిపూడిగా ప్రసిద్ధి గాంచెననియు స్ధానిక చరిత్ర తెల్పుచున్నది.



written by guest

Murikipudi Home About Murikipudi & History

How to reach Murikipudi

Tourist Places Near By Murikipudi

Schools in Murikipudi

Colleges in Murikipudi

Temperature & weather of Murikipudi

places in Murikipudi


Murikipudi photos

More Information

Village Talk
Post News or Events about this Village







All Rights Reserved 2021 onefivenine.com             Contact Us             About Us /             Privacy Policy