Explore India onefivenine
       Tekriyal
          Telangana >> Nizamabad >> Kamareddy

Edit OverView Of Tekriyal

OverView Of Tekriyal


చూట్టు గుట్ట‌లు పెద్ద పెద్ద చేట్లు ప‌చ్చ‌పని పోలాల‌తొ నిత్య నూత‌నంగా  ఉంటుంది టేక్రియాల్..నేష‌న‌ల్ హైవే నుండి వూళ్ళోకి వేళ్తుంటే ..శివాల‌యం
ద‌ర్శ‌న‌మిస్తుంది..అలానే ముందుకు వేళ్తుంటే ..కుడి వైపుగా  విశాల‌మైన మైదానం క‌న‌బ‌డుతుంది..అ మైదానం గూండా వేళ్తే చెరువు వ‌స్తుంది..ఈ చెరువు విస్తీర్ణంలో రెండ‌వ అతి పెద్దది..ఇది సుమారు నాల్గు కిలోమిట‌ర్ల విస్తీర్ణంలో వుంది.వెయి ఎక‌రాల‌కి సాగు నీరందిస్తుంది..ఈ గ్రామం గురించి చెప్ప‌కోవాలంటె ఆల్క‌హ‌ల్ ఫ్యాక్ట‌రీ..ఇది ఆసియా ఖండంలోనె అతి పెద్ద ఫ్యాక్ట‌రీ..


written by rajashekar297

Tekriyal Home About Tekriyal & History

How to reach Tekriyal

Tourist Places Near By Tekriyal

Schools in Tekriyal

Colleges in Tekriyal

Temperature & weather of Tekriyal

places in Tekriyal


Tekriyal photos

More Information

Village Talk
Post News or Events about this Village







All Rights Reserved 2021 onefivenine.com             Contact Us             About Us /             Privacy Policy