Explore India onefivenine
       Pantavaripalem

Edit OverView Of Pantavaripalem

OverView Of Pantavaripalem


పలుకూరు sub villagesలో ఒకటి ఐన పంటవారి పాలెం గత కొద్ది సంవచ్చరాలనుంచి అతి వేగంగా అభివృద్ది చెందుతుంది. రియల్ యెస్టేట్ వల్ల ఉరిలోని పేంకుటిళ్లు కాస్తా అత్యాదునిక buildingsగా రూపాంతరం చెందుతున్నాయి. పిల్లలకు fashion అంటే ప్రాణం, పెద్దలకు భక్తి ఎక్కువ.ఇక్కడ వారంలో రెండు రోజులు (మంగళ, శని వారాలలో) బజనలు జరుగుతాయి.

పంటవారి పాలెంలో ఉన్నది రెండు బజారులు. ఆ రెండు రెండు బజారులు సిమెంట్ roads, ఇంటి ఇంటికి వాటర్ supply ఉన్నాయి. రామాలయం, ఆంజనేయ స్వామి వీఘ్రహం, LV ప్రసాద్ eye hospital, గవర్న్‌మెంట్ స్కూల్, అంగన్‌వాడీ స్కూల్ ఉన్నాయి.

పంటవారి పాలెంలో మూక్యంగా చెప్పుకోదగ్గవి: శ్రీరామనవమి పండుగLV ప్రసాద్ eye hospital. పంటవారి పాలెం ప్రదాన ఆదాయ వనరులు: రియల్ యెస్టేట్వ్యవసాయం ప్రదాన  
వ్యవసాయ పంటలు: పొగాకు, శెనగ, మామిడి.
Pantavaripalem is a small village with around 50 houses located between singarayakonda and kandukur, there is an old temple of lord sriram which was built in mid 1970 he is a most powerful god for that villagers and recently an old man built a temple for lord hanuman right at the entrance of the village we can see a 20 feet statue of hanumanwe can reach there by train, bus or any other transport.


written by srinu546

Pantavaripalem Home About Pantavaripalem & History

How to reach Pantavaripalem

Tourist Places Near By Pantavaripalem

Schools in Pantavaripalem

Colleges in Pantavaripalem

Temperature & weather of Pantavaripalem

places in Pantavaripalem


Pantavaripalem photos

More Information

Village Talk
Post News or Events about this Village







All Rights Reserved 2021 onefivenine.com             Contact Us             About Us /             Privacy Policy