Explore India onefivenine
       Padgal
          Telangana >> Nizamabad >> Velpur

Edit OverView Of Padgal

OverView Of Padgal


Padgal is a village with rich heritage and well known for its participation in Indian Freedom struggle. In fact the name Padgal itself derived from donations(Padgal: Gold ornamnets weared as Ear Tops) given to Indain Government during Indo-China war. This village has given birth to Hanmandlu Patel well known as padgal Hanmandlu who was a Freedom Fighter and an ardent admirer of Mahatma Gandhi. He was poineer in running Freedom struggle against Razakars in Nizamabad District and considered as God Father for many politicains like Santosh Reddy, Argul Ragaram who hails from District.

పడిగెలను దానం చేసినందుకు గాను పడగల్ అనే పేరు ఈ గ్రామానికి వచినట్టు చరిత్ర. స్వాత్యంత్ర ఉద్యమంలో జిల్లాలోనే ఈ గ్రామానిది  ప్రముఖ పాత్ర. ప్రముఖ స్వాత్యంత్ర సమరయోధుడు హన్మాండ్లు పటేల్(పడిగెల హన్మాండ్లు) ఈ గ్రామానికే చెందిన వారు. సంతోష్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ వంటి నాయకులు పడిగెల హన్మాండ్లు గారి దగ్గర శిష్యరిఖం పొందినవారే.గాంధేయ వాదిగా ప్రసిద్ధి చెందిన హన్మాండ్లు పటేల్ గారి చలవతో జిల్లా కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లుగా పడగల్ గ్రామం ప్రసిద్ధి. రజాకార్లతో జరిగిన పోరాటంలో హన్మాండ్లు గారు హౌరంగబాద్, నిజామాబాద్ లో జైలు జీవితం గడిపారు. స్వాత్యంత్రం తరువాత గ్రామ అభివృద్ధిలో హన్మాండ్లు గారిది ప్రముఖ పాత్ర. జిల్లాలో కాంగ్రెస్ MLA, MP లను నిర్ణయించే స్థాయికి ఎదిగిన నాయకుడు మన హన్మాండ్లు గారు.స్వాత్యంత్ర మరియు తదనన్తరం వారు చేసిన కృషికి గాను దేశ ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా తామ్ర పత్రం అందుకున్న మహనీయుడు మన పడగల్ హన్మాండ్లు గారు. ఇప్పటికి ఆయన చేసిన కృషిని, అభివృద్ధిని తలుచుకొని గ్రామ ప్రజలు మురిసిపోతారు. దేశ సేవ చేసిన ఇటువంటి నాయకుడు పుట్టిన గ్రామంలో పుట్టినందుకు గాను మా గ్రామస్థుల గుండె గర్వంతో నిండిపోతుంది అని సంబురపడ్తారు.


written by guest

Padgal Home About Padgal & History

How to reach Padgal

Tourist Places Near By Padgal

Schools in Padgal

Colleges in Padgal

Temperature & weather of Padgal

places in Padgal


Padgal photos

More Information

Village Talk
Post News or Events about this Village







All Rights Reserved 2021 onefivenine.com             Contact Us             About Us /             Privacy Policy